(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 225

॥ శ్రీః ॥
3.225. అధ్యాయః 225
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుదిష్ఠిరంప్రతి కుమారోత్పత్తిప్రకారకథనారంభః ॥ 1 ॥ దేవసేనానాం నాయకసంపాదనాయ చింతయతా ఇంద్రేణ మానసశైలే కస్యాశ్చిత్కన్యాయా అవలోకనం తస్యాః కులచికీర్షితాదిప్రశ్నశ్చ ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-225-0x(2531)(24735)
అగ్నీనాం వివిధా వంశాః కీర్తితాస్తే మయాఽనఘ।
శుణు జన్మ తు కౌరవ్య కార్తికేయస్ ధీమతః ॥ 3-225-1(24736)
అద్భుతస్యాద్భుతం పుత్రం ప్రవక్ష్యాంయమితౌజసం।
జాతం సప్తర్షిభార్యాభిర్బ్రహ్మణ్యం కీర్తివర్ధనం ॥ 3-225-2(24737)
దేవాసురాః పురా యత్తా వినిఘ్నంతః పరస్పరం।
తత్రాజయన్సదా దేవాందానవా ఘోరరూపిణః ॥ 3-225-3(24738)
వధ్యమానం బలం దృష్ట్వా బహుశస్తైః పురందరః।
స సైన్యనాయకార్థాయ చింతయామాస వాసవః ॥ 3-225-4(24739)
దేవసేనాం దానవైర్హి భగ్నాం దృష్ట్వా మహాబలః।
పాలయేద్వీర్యమాశ్రిత్య స జ్ఞేయః పురుషో మయా ॥ 3-225-5(24740)
స శైలం మానసం గత్వా ధ్యాయన్నర్థమిమం భృశం।
శుశ్రావార్తస్వరం ఘోరమథ ముక్తం స్త్రియా తదా ॥ 3-225-6(24741)
అభిధావతు మాం కశ్చిత్పురుషస్త్రాతు చైవ హ।
పతిం చ మే ప్రదిశతు స్వయం వా పతిరస్తు మే ॥ 3-225-7(24742)
పురందరస్తు తామాహ మా భైర్నాస్తి భయం తవ।
ఏవముక్త్వా తతోఽపశ్యత్కేశినం స్థితమగ్రతః ॥ 3-225-8(24743)
కిరీటినం గదాపాణిం ధాతుమంతమివాచలం।
హస్తే గృహీత్వా కన్యాం తామథైనం వాసవోఽబ్రవీత్ ॥ 3-225-9(24744)
అనార్యకర్మన్కస్మాత్త్వమిమాం కన్యాం జిహీర్షసి।
వజ్రిణం మాంవిజానీహి విరమాస్యాః ప్రబాధనాత్ ॥ 3-225-10(24745)
కేశ్యువాచ। 3-225-11x(2532)
విసృజస్వ త్వమేవైనాం శక్రైషా ప్రార్థితా మయా।
క్షమం తేజీవతో గనతుం స్వపురం పాకశాసన ॥ 3-225-11(24746)
ఏవముక్త్వా గదాం కేశీ చిక్షేపేంద్రవధాయ వై।
తామాపతంతీం చిచ్ఛేద మధ్యే వజ్రేణ వాసవః ॥ 3-225-12(24747)
అథాస్య శైలశిఖరం కేశీ క్రుద్ధో వ్యవాసృజత్।
`మహామేఘప్రతీకాశం చలత్పావకసంకులం ॥ 3-225-13(24748)
తదాపంతతం సంప్రేక్ష్య శైలశృంగం శతక్రతుః।
బిభేద రాజన్వజ్రేణ భువి తన్నిపపాత హ ॥ 3-225-14(24749)
పతతా తు తదా కేశీ తేన శృంగేణ తాడితః।
హిత్వా కన్యాం మహాభాగాం ప్రాద్రవద్భృశపీడితః ॥ 3-225-15(24750)
అపయాతేఽసురే తస్మింస్తాం కన్యాం వాసవోఽబ్రవీత్।
కాసి కస్యసి కించేహ కురుషే త్వం శుభాననే ॥ 3-225-16(24751)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి పంచవింసత్యధికశతతమోఽధ్యాయః ॥ 225 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-225-2 అద్భుతస్యాగ్నేః। అద్భుతం అభివనం ॥
3-225-6 స్త్రియా దేవసేనాభిమానిదేవతయా ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.